అందరినోటా ఓం నామస్మరణే…

అందరినోటా ఓం నామస్మరణే…

Published on Jul 19, 2013 4:00 AM IST

om-3d-release-date
కళ్యాన్ రామ్ నూతన చిత్రం ‘ఓం 3డి’ గత కొన్ని రోజులుగా వార్తలలో నిలుస్తుంది. సినీరంగంలో ప్రముఖులైనటువంటి రజినికాంత్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మరియు రానా సినిమాను చూసి స్పందించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కళ్యాన్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా గా నిలవనుంది. సమాచారం పకారం ఈ సినిమాకు 25 కోట్లు ఖర్చుపెట్టారు. కళ్యాన్ రామ్ నటన కాకుండా ఈ సినిమాలో 3డి ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరి ఈ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు నచ్చుతాయా అన్నది తెరపై చూడాలి. ఈ సినిమా గనుక విజయం సాధిస్తే మరిన్ని 3డి సినిమాలు మొదలయ్యే అవకాశం వుంది. సునీల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎన్.టీ. ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాన్ రామ్ నిర్మిస్తున్నారు. కృతి కర్బంధ మరియు నికిషా పటేల్ హీరోయిన్స్. అచ్చు సంగీత దర్శకుడు

తాజా వార్తలు