వెంకట్ రాహుల్, అనీష అంబ్రోస్ జంటగా నటిస్తున్న ‘అలియాస్ జానకి’ సినిమా జూలై 26 మనముందుకు రానుంది. ముందుగా ఈ సినిమాను జూలై 19నవిడుదల చేద్దాం అనుకున్నారు కానీ ఈ చిత్ర నిర్మాత నీలిమా తిరుమలశెట్టి సినిమా విడుదల 26న అని తెలిపింది. ఈ సినిమాతో దయా. కె దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడు. సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నీలిమ తిరుమలశెట్టి నిర్మిస్తుంది. శ్రావణ్ సంగీతాన్ని అందించాడు. ఈ పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈసినిమా త్వరలోనే సెన్సార్ పనులు పుర్తిచేసుకోనుంది. మరిన్ని వివరాలను త్వరలోనే అందజేస్తాం