ఈ నెల 12న ‘ఆకాశంలో సగం’

akasamlo-sagam

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ‘అనైతికం’ నవల ఆదరంగా నిర్మించిన సినిమా ‘ఆకాశంలో సగం’. ఈ సినిమా జూలై 12న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అన్యాయాన్ని, వారు ఎదురుకుంటున్న సమస్యలను ఆదారంగా చేసుకొని ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని నంది ప్రొడక్షన్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మించాడు. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ మాటలను, అశోకృష్ణ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో ప్లోరాషైనీ ప్రధాన పాత్రలో నటించిగా రఘుబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణ మురళీ మొదలగు వారు నటించారు. .

Exit mobile version