నటించాలన్న కోరిక ఎన్నడూ లేదు: కార్తీక

Karthika

మునుపటి తరం నాయిక రాధ కూతురు కార్తీక తన మొదటి సినిమా ‘జోష్’ ద్వారా అనుకున్న ఘనమైన ఎంట్రీని ఇవ్వలేకపోయింది. తరువాత ‘రంగం’ సినిమాతో తమిళ, తెలుగు భాషలలో హిట్ ను సాధించి కెరీర్ ను నిలబెట్టుకుంది. ఆ తరువాత ఎన్.టీ.ఆర్ సరసన నటించిన ‘దమ్ము’ సినిమానే తెలుగులో ఆమెకు ఆఖరి చిత్రం

కార్తీక ఒక ముఖ్యమైన వాస్తవాన్ని తెలిపింది. ఆమె అనుకున్న దాని ప్రకారం స్విట్జర్లాండ్ లో హోటల్ మేనేజ్ మెంట్ చెయ్యాలట. అనుకోకుండా సినిమా అవకాశం తలుపుతట్టి తనను ఈ రంగంలోకి దింపి వివిధ చిత్రాలలో నటించిందట

Exit mobile version