ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా అభిలాష అనే కొత్త మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నాము గతంలో మెగాస్టార్ చిరంజీవి గారి అభిలాష లాగే మా ఈ అభిలాష కూడా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాము ఈ ప్రకటన ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారికి మా టీమ్ అందరూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ అభిలాష మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాము బ్యానర్ పేరు శ్రీ హరిహర ధీర మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ ch శిరీష రచన దర్శకత్వం చలువాది శివప్రసాద్ హీరో అమర్ దీప్ హీరోయిన్ అశ్విని స్క్రీన్ ప్లే పండు చరణ్ ఎడిటర్ రవితేజ కుర్మాన డి ఓ పి శివ కమ్మిలి.