ప్రేమికులరోజున రానున్న 3జి లవ్

ప్రేమికులరోజున రానున్న 3జి లవ్

Published on Nov 16, 2012 7:00 PM IST


వెంకటపతి దర్శకత్వంలో ప్రతాప్ కోలగట్ల నిర్మాణంలో పదిహేను మంది హీరోలు పదకొండు మంది హీరోయిన్లతో తెరకెక్కుతున్న చిత్రం “3జి లవ్”. కాలేజ్ నేపధ్యంలో సాగే ఈ ప్రేమకథ చిత్రాన్ని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చెయ్యనున్నారు. రావు రమేష్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ మధ్యనే విజయనగరంలో చిత్రీకరణ పూర్తి చేసుకొని వచ్చిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. సాయి శ్రీరాం ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు