రామ్ గోపాల్ వర్మ తీసిన పవర్ ఫుల్ సినిమా రౌడీ విడుదలైన అన్ని చోట్లా మంచి రివ్యూలను అందుకుంటుంది. ఈ సినిమా మొదటి రోజు 4.13కోట్లను సంపాదించింది. ఏరియాల వారీ వివరాలు మీకోసం
నైజాం– 1.25
సీడెడ్ – 0.86
వైజాగ్– 0.25
తూర్పు– 0.26
పశ్చిమ– 0.20
కృష్ణ– 0.32
గుంటూరు– 0.60
నెల్లూరు– 0.14
బెంగుళూరు– 0.25
మొత్తం షేర్ 4.13కోట్లు