ఏప్రిల్ లో విడుదలకానున్న చందమామలో అమృతం

ఏప్రిల్ లో విడుదలకానున్న చందమామలో అమృతం

Published on Mar 6, 2014 10:40 PM IST

Chandamama-Lo-Amrutham-Telu
ఇండియాలో మొదటి స్పేస్ గా తెరకెక్కుతున్న గంగరాజు గుణ్ణం తాజా సినిమా ”చందమామలో అమృతం” త్వరలో మనముందుకు రానుంది. ఏప్రిల్ ఈ సినిమా మనముందుకు రానుందని సమాచారం. అమృతం సీరియల్ లోని ప్రధాన పాత్రల ఆధారంగా ఈ సినిమా ను తెరకెక్కించారు. శ్రీనివాస్ అవసరాల, హరీష్ కోయల్గుండ్ల, ధన్య, వాసు ఇంటూరి, రావు రమేష్ ప్రధాన పాత్రధారులు

డిసెంబర్ లో చిత్రీకరణ ముగిసినా నిర్మాణాంతర కార్యకారమాలలో జాప్యం వలన సినిమా విడుదల వాయిదా పడింది. దాదాపు 60నిముషాలు అంతరిక్షంలో సాగే ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరించారు. ఎప్పుడో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ను ఇంకా థియేటర్ లలో ప్రదర్శిస్తున్నారు. జస్ట్ యెల్లో మీడియా సంస్థ నిర్మాత

శ్రీ సంగీత దర్శకుడు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్. త్వరలో మరిన్ని వివరాలు తెలుపుతారు

తాజా వార్తలు