రేయ్ ఆడియో లాంచ్ లో పవన్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. అతని నిజాయితీ, నిరాడంబరత మరోసారి రుజువుచేసింది
“నాకు కుటుంబం అన్న పదం వాడడం నచ్చదు. ఈ ఇండస్ట్రి ఏ కుటుంబం పై ఆధారిపడి లేదు. మాది కూడా.. కొత్త హీరోలు, ట్రెండ్ లు పరిచయంకావాలి. వేరే హీరోల ఆడియో వేడుకలకు నేను తప్పకుండా వస్తాను. నితిన్ లా నా హృదయానికి దగ్గరయితే చాలు. అదే సాయికి కూడా పంచాలని కోరుకుంటున్నా” అని తెలిపాడు
పవన్ స్పీచ్ చాలా ర్సవత్తరంగా, విజిల్స్, క్లాప్స్ తో సాగింది. పవర్ రుచి ఎంతో మనకు చూపించాడు