రేపు ఉదయం ఎన్.టీ.ఆర్ ఘాట్ ను సందర్శించనున్న ఎన్.టీ.ఆర్

రేపు ఉదయం ఎన్.టీ.ఆర్ ఘాట్ ను సందర్శించనున్న ఎన్.టీ.ఆర్

Published on Jan 18, 2014 12:13 AM IST

ntr-new-movie
విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి సమాధి హైదరాబాద్ ఎన్.టీ.ఆర్ ఘాట్ లో వుంది. ఈ జనవరి 18న ఎన్.టీ.ఆర్ వర్ధంతి సంధర్భంగా రేపు ఈ స్థలం ప్రముఖుల రాకతో నిండనుంది

సమాచారం ప్రకారం పెద్ద ఎన్.టీ.ఆర్ మనవడు జూనియర్ ఎన్.టీ.ఆర్ రేపు ఉదయం ఈ సమాధిని కొంతమంది కుటుంబ సభ్యులతో సందర్శించనున్నారు. రేపు మొత్తం సందర్శకుల రాకపోకలు వుంటాయని అంచనా సందర్శించనున్నారు

సీనియర్ ఎన్.టీ.ఆర్ 1996 జనవరి 18న కన్నుమూసినా ఆయన పేరుప్రఖ్యాతలు ఇంకా మధ్యనే వున్నాయి

తాజా వార్తలు