యూత్ ఫుల్ హీరో సిద్దార్థ్ నిర్మాత గా చేస్తున్న తొలి చిత్రం “లవ్ ఫైల్యూర్ “. ఈ చిత్రం లో అమల పాల్ తో కలిసి తనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న ఆంద్ర ప్రదేశ్ లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. కళాశాల నేఫధ్యం లో సాగే ప్రేమ కథా చిత్రం గా చెప్పారు. ఈ చిత్రం మీద సిద్దార్థ్ చాలా ధీమాగా ఉన్నారు నిర్మాతగా తన తొలి చిత్రం విజయం సాదిస్తుందని ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!