2012 లో భారీగా పెరగనున్న చిత్ర బడ్జెట్ లు

2012 లో భారీగా పెరగనున్న చిత్ర బడ్జెట్ లు

Published on Jan 4, 2012 8:16 PM IST

మన పరిశ్రమ లో ముగ్గురు హీరోలకు పైగా ద్విభాషా మరియు త్రిభాషా చిత్రాల మీద దృష్టి పెట్టారు. మహేష్,రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ లు మన రాష్ట్రం దాటి వారి చిత్రాలను విడుదల చేయిస్తున్నారు. మహేష్ బాబు “బిజినెస్ మాన్” చిత్రాన్ని తమిళం లో విడుదల చేయిస్తుండగా రామ్ చరణ్ హింది లో తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. మాములుగా నటులందరు ఉత్తరాది వైపు అభిమానుల కోసం చూస్తూ ఉంటారు చరణ్ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. మలయాళం లో అల్లు అర్జున్ అభిమానులు గురించి తెలిసిందే ఇప్పుడు ఈ హీరోలతో చిత్రాలు చేసేముందు నిర్మాతలు ఇవన్ని దృష్టి లో పెట్టుకొని చెయ్యాలి పరిశ్రమలో మంచి టెక్నీషియన్ మరియు గొప్ప గాయకులను మంచి ఐటెం సాంగ్ ని పెట్టాల్సి వస్తుంది దీని వల్ల చిత్ర బడ్జట్ కూడా పెరుగుతుంది. సరిపడా సోమ్ములున్న నిర్మాతలే వీరితో చిత్రాలు చెయ్యగలుగుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు