తాజా సమాచారం ప్రకారం “బిజినెస్ మాన్ ” చిత్రం ఒక్కరోజయిన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం “బిజినెస్ మాన్ “చిత్రం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశ్చర్యం కలిగించవచ్చు. “బిజినెస్ మాన్” చిత్రం విడుదల తేదీ మీద ఇంకా తర్జనబర్జనాలు కొనసాగుతున్నాయి ఈ చిత్రాన్ని జనవరి 12 న విడుదల అవుతుందా 13 న అనేది ఇంకా తేలలేదు. చిత్ర విడుదల వాయిదా కు ఇంకా సరయిన కారణం తెలియలేదు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా 74 లో రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసారు. మహేష్ బాబు మరియు కాజల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని వెంకట్ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యాన్నర్ పై నిర్మించారు . ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా పాటలు ఇప్పటికే ప్రజాదారణ పొందింది. మరిన్ని విశేషాల కోసం 123లుగు.కాం బ్రౌజ్ చెయ్యండి.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!