“హార్ట్ ఎటాక్” ప్రోమో ని విడుదల చేసిన పూరి జగన్నాధ్

“హార్ట్ ఎటాక్” ప్రోమో ని విడుదల చేసిన పూరి జగన్నాధ్

Published on Dec 3, 2013 12:17 AM IST

Heart-Attack_Nithiin-Puri-
పూరి జగన్నాధ్ “హార్ట్ ఎటాక్” ప్రోమో ని విడుదల చేసారు. నితిన్ మరియు అదహ్ శర్మ ఈ చిత్రం లో ముఖ్య పాత్రలని పోషించారు . ఇష్క్, గుండె జారి గల్లంతయ్యింది తరువుతా రాబోతున్న ఈ చిత్రంలో మరింత అందం గ కనిపిస్తున్నాడు. అంతే కాకుండ ఈ చిత్రం లో చాలా పోరాట సన్నివేశాలు చాలా స్టైలిష్ గా చిత్రీకరించారు.
ఈ చిత్రం లో చాలా భాగం స్పెయిన్ మరియు గోవా లో చిత్రీకరించారు . ఈ చిత్రం గురించి పూరి జగన్నాథ్ ఏ విషయం వెల్లడించనప్పటికి, పోస్టర్స్ ఈ చిత్రం ఒక ప్రేమ కధ అని తెలుపుతున్నాయి . బ్రహ్మనందం ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ద్వార అదహ్ శర్మ తెలుగు తెర కు పరిచయం అవుతుంది.

పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మించారు . అనుప్ రుబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అమోల్ రాథోడ్ ఛాయాగ్రహణం అందించారు . ఈ చిత్రం జనవరి మధ్యలో విడుదలకు సిద్ధం అవుతుంది

తాజా వార్తలు