దుబాయ్ వెళ్లనున్న శృతి

దుబాయ్ వెళ్లనున్న శృతి

Published on Nov 14, 2013 8:30 PM IST

Shruti-Haasan
‘గబ్బర్ సింగ్’ సినిమా విజయం తరువాత శృతహాసన్ కు అవకాశాలు తరలి వస్తున్నాయి. ఇప్పుడు శృతి హైదరాబాద్ నుండి కొంతకాలంపాటూ దూరంగా వుండనుంది. ‘వెల్కం బ్యాక్’ అనే బాలీవుడ్ సినిమా గురించి ఈ భామ దుబాయ్ వెళ్లనుంది

ఈ షెడ్యూల్ లో భాగంగా బ్రహ్మానందం కూడా పాల్గొనున్నాడు. తన బాలీవుడ్ కెరీర్ ను సక్రమంగా మలుచుకోవడానికి ‘వెల్కం బ్యాక్’ సినిమాను వేదికగా మార్చుకోనుంది. ప్రస్తుతం శృతి అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేస్ గుర్రం’ సినిమాలో హీరోయిన్. ఆమె నటించిన ‘ఎవడు’ సినిమా త్వరలో విడుదలకానుంది

తాజా వార్తలు