రవితేజ-దీక్షా సేథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నిప్పు’. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఫిబ్రవరి 2న విడుదల కాబోతుంది. వై.వి.ఎస్ చౌదరి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో రవితేజ కోచ్ పాత్రలో కనిపించబోతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఫిలిం ఇండస్ట్రీలో చాన్సుల కోసం తిరిగే రోజుల్లో రవితేజ, గుణశేఖర్ మరియు వై.వి.ఎస్ చౌదరి ముగ్గురూ ఒకే గదిలో ఉండేవారు. ఇప్పుడు ఈ ముగ్గురూ మిత్రులు కాంబినేషన్లో సినిమా వస్తుంది అని ప్రకటించిన రోజు నుండి ఇండస్టీ వర్గాల్లో ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!