అందాల భామ తాప్సీ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక సరిహద్దులో ఉన్నా ఒక గ్రామంలో కొంత ఒత్తిడికి గురయ్యే సందర్భం ఎదుర్కొన్నారు. ‘శౌర్యం’ చిత్ర దర్శకుడు శివ డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా తాప్సీ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం తరువాతి షెడ్యుల్ బాదామిలో జరగబోతుంది. ఈ షెడ్యుల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి బాదామి వెళ్తున్న తాప్సీ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నా ఒక గ్రామంలో తన కారు ప్రాబ్లం రావడంతో అక్కడ ఇరుక్కుపోయినట్లు తన ట్విట్టర్ అక్కౌంటు ద్వారా తెలిపారు. అద్రుష్టవశాత్తు ఆమె అర్ధరాత్రి సమయంలో హైదరాబాదు చేరుకున్నారు. తాప్సీ ఈ చిత్రం కాకుండా డేవిడ్ ధావన్ డైరెక్షన్లో సిద్ధార్థ్ సరసన’చష్మే బద్ధూర్’ అనే హిందీ సినిమాలో నటించబోతుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!