విడుదలైన ‘పిజ్జా 2 : విల్లా’ ఆడియో

విడుదలైన ‘పిజ్జా 2 : విల్లా’ ఆడియో

Published on Oct 25, 2013 3:35 PM IST

Villa
పోయిన యేడాది ‘పిజ్జా’తో అనుకోకుండా హిట్ ను అందుకున్నసినిమా ఇప్పుడు ‘పిజ్జా 2 : విల్లా’తో మరో హర్రర్ సినిమా గా మనముందుకు రానుంది. తమిళ మాతృకలో ఈ సినిమాను తీసినా ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించనున్నారు. ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తయాయ్యి

ఈ తెలుగు వర్షన్ ను గుడ్ సినిమా గ్రూప్ నిర్మిస్తుంది. చాలా సహజ రీతిలో ఈరోజు ఈ సినిమా ఆడియో సినిమా బృందంనడుమ విడుదలయింది. ఈరోజు థియేట్రికల్ ట్రెయిలర్ ను విడుదలచేశారు ‘పిజ్జా’ కంటే మెరుగైన హిట్ ను అందిస్తామని బృందం నమ్మకంగావున్నారు. నవంబర్ 14 న విడుదలకానుంది.

అశోక్ సెల్వన్ మరియు సచిత శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీపక్ సెల్వన్ దర్శకుడిగా పరిచయంకానున్నాడు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించాడు

తాజా వార్తలు