బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి హీరోగా త్వరలో మనముందుకు రానున్నాడు. ఈ సినిమా వి.వి వినాయక్ దర్శకత్వంలో సమంత హీరోయిన్. ఈరోజు షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో ఒక పాటను అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరించారు
ఈ సినిమా యాక్షన్ మరియు డ్యాన్సులను మేళవించిన ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. బెల్లంకొండ సాయిని పద్దతిలో లాంచ్ చెయ్యడానికి వినాయక్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సమంత వంటి అగ్రతార ఒక కొత్త కలిసి నటించడం నిజంగా ఆసక్తికరం. ఇది తెరపైకి ఎలా తెరకేక్కనుందో త్వరలో చూడాలి