‘కందిరీగ’ శ్రీనివాస్ దర్శకత్వం వస్తున్న సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే హరీష్ శంకర్ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’ లో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో పూర్తి కానుంది. ‘కందిరీగ’ శ్రీనివాస్ సినిమాకి ‘రభసా’ అనే పేరు వినిపిస్తోంది. కానీ నిర్వాహకులు కొత్త పేరు కోసం చూస్తున్నారు. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ‘రభసా’ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ రోజు (సెప్టెంబర్ 10) నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభంకానుందని తెలిపింది. ఈ సినిమా మంచి కామెడీ తో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాని బెలంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్ టి.ఆర్, సమంత సినిమా షూటింగ్
రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్ టి.ఆర్, సమంత సినిమా షూటింగ్
Published on Sep 10, 2013 8:45 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’లో ప్రకాష్ రాజ్.. పోస్టర్ తో రోల్ రివీల్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నుంచి అదిరిన ఉపేంద్ర బర్త్ డే పోస్టర్!
- హైదరాబాద్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం – టాలీవుడ్ ఫెడరేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి
- ‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- యూఎస్ లో “మిరాయ్” అదే హోల్డ్ తో అదరగొడుతుందిగా!
- ‘మార్కో’ సీక్వెల్ కి క్రేజీ టైటిల్!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘ఓజి’
- సైయారా.. అపేది ఎవరురా..?
- సుమ అడ్డాలో తెలుసు కదా.. మామూలుగా ఉండదుగా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్‌లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో