సురేష్ కృష్ణ దర్శకత్వంలో ప్రిన్స్

సురేష్ కృష్ణ దర్శకత్వంలో ప్రిన్స్

Published on Sep 9, 2013 10:15 PM IST

Prince-Suresh-Kriahna

గతంలో రజినికాంత్ తో ‘భాషా’ వంటి ఘనవిజయాన్ని మనకు అందించిన దర్శకుడు సురేష్ కృష్ణ తెలుగులో మరో సినిమా తియ్యనున్నాడు.మొదటిసారిగా సురేష్ ఒక సినిమాను తన సొంత బ్యానర్ అయిన కృష్ణాస్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమాకు గానూ హీరోగా ప్రిన్స్ ను ఎంపిక చేసుకున్నాడు. 2012లో మిస్ ఇండియా అయిన వన్య మిశ్రా హీరోయిన్.
భవిష్యత్తులో కూడా దర్శాకత్వమే కాక నిర్మాణం పై సురేష్ దృష్టి సారిస్తాడని తెలుస్తుంది

తాజా వార్తలు