మ్యూజిక్ మిర్చి అవార్డులు – విజేతల వివరాలు

మ్యూజిక్ మిర్చి అవార్డులు – విజేతల వివరాలు

Published on Jul 27, 2013 7:33 PM IST

mirchimusic-awardssouth2012

“సంగీత సామ్రాట్” అవార్డు గానగాంధర్వ ఎస్.పి బాలసుభ్రమణ్యం గారిని వరించింది
జుమునా రాణి గారిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు
ఈ ఏడాది ఉత్తమ ఆల్బం – జ్యూరీ విభాగం- గబ్బర్ సింగ్
ఈ ఏడాది ఉత్తమ ఆల్బం – శ్రోతల విభాగం- గబ్బర్ సింగ్
ఉత్తమ పాట – జ్యూరి విభాగం – (ఆకాశం అమ్మయయితే) గబ్బర్ సింగ్
ఉత్తమ పాట – శ్రోతల విభాగం – (కెవ్వు కేక) గబ్బర్ సింగ్
ఉత్తమ సంగీతదర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్ (గబ్బర్ సింగ్)
ఉత్తమ నేపధ్య గాయకుడు – ఎస్.పి బాలసుభ్రమణ్యం(షిరిడి సాయి)
ఉత్తమ నేపధ్య గాయని – చిత్ర (దేవస్థానం)
ఉత్తమ గీత రచయిత – సిరివెన్నెల (ఓనమాలు)
భావితరం గాయకుడు – రాకేందు మౌళి (అందాల రాక్షసి)
భావితరం రచయిత- రాకేందు మౌళి (అందాల రాక్షసి)
భావితరం గాయని – సైనోరా (జీనియస్)
భావితరం సంగీత దర్శకుడు – రాదన్ (అందాల రాక్షసి)
ఉత్తమ శబ్దగ్రహణం – జీవన్ బాబు – నేనే నానీ నే పాట (ఈగ)
జ్యూరి ప్రత్యేక గుర్తింపు అవార్డు – చిన్న ప్రసాద్ – తబలా ప్లేయర్

తాజా వార్తలు