రవితేజ-తాప్సీ జంటగా నటిస్తున్న చిత్రం తరువాత షెడ్యుల్ కోసం బదామి వెళ్లనుంది. శౌర్యం చిత్రానికి దర్శకత్వం వహించిన శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. నవంబరు నుండి హైదరాబాద్, చెన్నై, మహాబలిపురం లలో షూటింగ్ జరుపుకంది. ప్రస్తుతం రవితేజ గుణశేఖర్ డైరెక్షన్లో ‘నిప్పు’ చిత్రంలో తాప్సీ డేవిడ్ ధావన్ డైరెక్షన్లో వస్తున్న ‘చస్మే బద్ధూర్’ చిత్రంలో నటిస్తున్నారు. గతంలో రవితేజ-తాప్సీ కలిసి వీర చిత్రంలో నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?