19న విడుదలకానున్న అల్లరి నరేష్ కెవ్వు కేక

19న విడుదలకానున్న అల్లరి నరేష్ కెవ్వు కేక

Published on Jul 12, 2013 12:50 PM IST

Kevvu Keka (1)
కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటిస్తున్న ‘కెవ్వు కేక’ సినిమా ఈ నెల 19న విడుదలకానుంది. ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే ఈ కామెడీ ఎంటర్టైనర్లో సినీ రంగంలో వున్న ప్రధాన కమెడియన్లు అందరూ నటిస్తున్నారు దేవి ప్రసాద్ దర్శకుడు. బొప్పన చంద్ర శేఖర్ నిర్మాత. ఈ సినిమాలో అల్లరి నరేష్ కు జంటగా షర్మిలా మాండ్రే కనిపించనుంది. చిన్ని చరణ్ మరియు భీమ్స్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా అల్లరి నరేష్ ఫ్యాన్స్ కు కన్నుల పండగగా అనిపిస్తుందని దర్శకుడు తెలిపాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు