ఉలవచారు బిర్యానీలో స్నేహ

ఉలవచారు బిర్యానీలో స్నేహ

Published on Jul 11, 2013 4:00 PM IST

sneha
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ 2011 లో మలయాళంలో విడుదలై రొమాంటిక్ కామెడీ చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ సినిమా డబ్బింగ్ హక్కులను సొంతంచేసుకున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ మరియు కన్నడ భాషలలో తిరిగి తియ్యనున్నాడు. దీనికి ‘ఉలవచారు బిర్యాని’ అని నామకరణం కూడా చేసాడు. వంటకాల నేపధ్యంలో ఈ చిత్రం సాగనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో స్నేహను హీరోయిన్ గా ఎంపికచేసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈమె హీరోయిన్. కన్నడ మాతృకకుగానూ టైటిల్ ను, హీరోయిన్ ను ఇంకా ఖరారు చెయ్యవలసివుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు