కాబోయే తెలుగు హీరోయిన్లకు మరో తెలుగు హీరోయిన్ సందేశం

కాబోయే తెలుగు హీరోయిన్లకు మరో తెలుగు హీరోయిన్ సందేశం

Published on Jul 8, 2013 3:00 PM IST

Anjali-in-SVSC
‘ఏంటో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే…’ అంటూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో అమాయకంగా నటించిన ముద్దుగుమ్మ అంజలి. ఈ భామ ఈ మధ్యే ‘బలుపు’ లో రెండో హీరోయిన్ గా, ‘సింగం’లో ప్రత్యేక గీతంలో నటించింది. ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి రెండోసారి నటిస్తున్నమన అంజలి తెలుగు హీరోయిన్లకు సందేశాన్ని ఇచ్చింది. తెలుగు హీరోయిన్లు ఇక్కడ రానించలేకపోతున్నారు అనేకంటే తెలుగు వారు అసలు రావడంలేదు అనడం కరెక్ట్ అంటుంది. మనవాళ్ళకి నటించడం ఇష్టంలేదు. నాకైతే ఇక్కడ తెలుగమ్మాయిగా ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపింది

తాజా వార్తలు