అభిమన్యు సింగ్, రక్త చరిత్ర లో క్రూరమయిన ప్రతినాయకుడు బుక్కా రెడ్డి పాత్రలో నటించారు. ఈయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిత్రం “గబ్బర్ సింగ్” లో నటించబోతున్నారు. ఈ మధ్య కాలం లో బెజవాడ చిత్రం లో నటించారు. గబ్బర్ సింగ్ చిత్రం లో ఈయన ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు హింది దబాంగ్ లో ఈ పాత్రను సోను సూద్ పోషించారు. ఈ చిత్రం ఈ మధ్యనే పొల్లాచ్చి లో మూడు వారాల షెడ్యూల్ ని పూర్తి చేసుకొని వచ్చింది. శ్రుతి హాసన్ ఈ చిత్రం లో కథానాయికగా నటిస్తున్నారు. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా గణేష్ బాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?