“క్షేత్రం” విడుదల ఇంకా ఒక వారం రోజుల్లో ఉండగా ప్రియమణి ఆస్ట్రేలియా వెళ్లారు. తన కుటుంబ సభ్యులను కలవటానికి ఆస్ట్రేలియా వెళ్లినట్టు పేర్కొన్నారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం కూడా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోనున్నట్లు తెలిపారు. ఈ మధ్యలో కన్నడ లో సుదీప్ సరసన నటించిన విష్ణువర్ధన చిత్రం మంచి ఫలితం రాబట్టుకుంది. “క్షేత్రం” లో ప్రియ మని కీలక పాత్ర పోషిస్తుంది తన పాత్ర చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తుంది. జగపతి బాబు మరియు శ్యాం ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇవి కాకుండా కన్నడ లో “అన్న బాండ్” అని పునీత్ రాజ్ కుమార్ సరసన ఒక చిత్రం, “గ్రాండ్ మాస్టర్” అని మోహన్ లాల్ సరసన ఒక చిత్రం లో నటిస్తుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?