Akhanda 2: ‘అఖండ 2’ కొత్త డేట్ పైనే టెన్షన్..

Akhanda 2: ‘అఖండ 2’ కొత్త డేట్ పైనే టెన్షన్..

Published on Dec 6, 2025 3:01 PM IST

Akhanda 2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం” (Akhanda 2). భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఊహించని విధంగా ఈ సినిమా విడుదల చివరి నిమిషంలో ఆగి పెద్ద ట్విస్ట్ గా మారింది.

అయితే మేకర్స్ ఒక్క రోజు వ్యవధిలోనే విడుదల చేసేయాలని చూసారు కానీ సమయం మించడంతో ఆ ప్లాన్స్ ఆగాయి. ఇక కొత్త డేట్ ఇప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. అభిమానులు కొత్త డేట్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖండ 2 కి డిసెంబర్ 5 తర్వాత నెక్స్ట్ మూడు శుక్రవారాలు అంతెందుకు సంక్రాంతి రేస్ డేట్ ని కూడా మేకర్స్ చూస్తున్నారట.

ఆల్రెడీ ఇతర డేట్స్ లో ఉన్న సినిమాలుకి టెన్షన్ గా మారింది. సో అభిమానులే కాకుండా సినీ వర్గాల్లో కూడా అఖండ 2 మేకర్స్ అనౌన్స్ చేసే డేట్ పైనే టెన్షన్ నెలకొంది. మరి ఇదెప్పుడు వీడుతుందో వేచి చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు