ఓటిటి ఎంట్రీకి రెడీ అంటున్న మోనికా బెలూచి?

ఓటిటి ఎంట్రీకి రెడీ అంటున్న మోనికా బెలూచి?

Published on Oct 11, 2025 8:01 AM IST

Pooja-Hegde

ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఇప్పుడు కోలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పర్చుకున్న టాప్ స్టార్ హీరోయిన్స్ లో ఒకామెనే పూజా హెగ్డే. ఒకపక్క హీరోయిన్ గా సినిమాలు ఇంకోపక్క ఐటెం భామగా కూడా పలు సినిమాలు చేస్తూ మళ్ళీ బిజీగా మారిన ఆమె రీసెంట్ గానే “కూలీ” సినిమాలో సెన్సేషనల్ హిట్ సాంగ్ లో కనిపించింది. ఇక ఇదిలా ఉండగా పూజా హెగ్డేపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తుంది.

దీని ప్రకారం పూజా హెగ్డే తన ఓటిటి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యినట్టు తెలుస్తుంది. పాపుల దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఆమె ఓ క్రేజీ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇప్పుడు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి. ఇక హీరోయిన్ గా ప్రస్తుతం ఆమె జన నాయకుడు, కాంచన 4 తదితర సాలిడ్ ప్రాజెక్ట్ లలో ఆమె నటిస్తుంది.

తాజా వార్తలు