‘ఓజి’ యూనివర్స్ లో నాని కూడా.. క్రేజీ హింట్ ఇచ్చిన సుజీత్

‘ఓజి’ యూనివర్స్ లో నాని కూడా.. క్రేజీ హింట్ ఇచ్చిన సుజీత్

Published on Oct 5, 2025 10:13 PM IST

OG

మన టాలీవుడ్ నుంచి వస్తున్న పలు క్రేజీ సినిమాటిక్ యూనివర్స్ లలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ స్థాపించుకున్న యూనివర్స్ కూడా ఒకటి. మరి దీనికి మొదలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన ఓజి కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాహో చిత్రాలకి లింక్ పెట్టి థియేటర్స్ లో ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని అందించాడు.

ఇక ఈ సినిమాల యూనివర్స్ లోకి నాచురల్ స్టార్ నాని కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని క్రేజీ బజ్ కొన్ని రోజులు నుంచి వినిపిస్తుంది. అయితే దీనిపై సుజీత్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్ హింట్ రావడం వైరల్ గా మారింది. లేటెస్ట్ ఓజి యూఎస్ షోలో పాల్గొన్న సుజీత్ కి నాని కూడా ఉంటాడా అనే ప్రశ్నకి తాను కావాలా వద్దా? అంటూ సమాధానం ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. సో ఈ ముగ్గురు హీరోస్ కి కలిపి ఒక మ్యాడ్ సినిమాటిక్ యూనివర్స్ రెడీ అయ్యేలా ఉందని ఇప్పుడు భావించవచ్చు.

తాజా వార్తలు