‘బాహుబలి ది ఎపిక్’.. ఫైనల్ టచ్ లో మళ్ళీ అక్కడే ఎపిక్ టీం

‘బాహుబలి ది ఎపిక్’.. ఫైనల్ టచ్ లో మళ్ళీ అక్కడే ఎపిక్ టీం

Published on Oct 3, 2025 1:10 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ జీవం పోసిన “బాహుబలి” చిత్రాలు ఇండియన్ సినిమాని ఎలా మార్చేసింది అని అందరికీ తెలిసిందే. మరి అలాంటి గొప్ప ప్రెజెంటేషన్ ని చేసిన ఎపిక్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో తెలుగు సినిమాని మరో స్థాయిలో తీసుకెళ్లి పెట్టారు. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి బాహుబలి ది ఎపిక్ గా రెండు పార్ట్ లు కలిపి రీరిలీజ్ కి మేకర్స్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

అయితే అప్పుడు ఎక్కడైతే వర్క్ చేసారో మళ్ళీ అక్కడే (అన్నపూర్ణ స్టూడియోస్) దగ్గర మళ్ళీ బాహుబలి ది ఎపిక్ కోసం వర్క్ చేస్తూ ఫైనల్ టచ్ ఇస్తున్నట్టుగా మొత్తం టీం కలిసి ఒక ఎపిక్ ఫ్రేమ్ లో కనిపించారు. దీనితో ఈ ఎపిక్ టీం తాలూకా ఎపిక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి మాత్రం ఈ గ్రాండ్ రీరిలీజ్ ని కూడా జక్కన్న అండ్ టీం అంతే జాగ్రత్తలు తీసుకొని రిలీజ్ కి తీసుకొస్తున్నారని చెప్పాలి.

తాజా వార్తలు