వరల్డ్ వైడ్ ‘లిటిల్ హార్ట్స్’ 4 రోజుల వసూళ్లు!

వరల్డ్ వైడ్ ‘లిటిల్ హార్ట్స్’ 4 రోజుల వసూళ్లు!

Published on Sep 9, 2025 1:02 PM IST

Little-Herats

టాలీవుడ్ లో పరిచయం అయ్యిన కొత్త టాలెంట్ లో యంగ్ నటుడు మౌళి తనూజ్ హీరోగా శివాని నాగారం హీరోయిన్ గా దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రమే ‘లిటిల్ హార్ట్స్’. మంచి ప్రమోషన్స్ నడుమ వచ్చిన ఈ యూత్ ఫుల్ డ్రామా ఊహించని బ్లాక్ బస్టర్ గా ఇపుడు టాలీవుడ్ లో నిలిచింది.

ఒక ఒక సీవజ్రీ ఓపెనింగ్స్ అండ్ వీకెండ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా మొత్తం నాలుగు రోజుల రన్ ని వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ నాలుగు రోజుల్లో సాలిడ్ మొత్తాన్ని ఈ సినిమా అందుకోవడం విశేషం. మరి ఈ సినిమా నాలుగు రోజుల్లో 15.41 కోట్ల గ్రాస్ ని అందుకొని అరడగొట్టింది. మరి లాంగ్ రన్ లో అయితే సినిమా 30 కోట్ల వరకు చేరుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాకి ఆదిత్య హాసన్ నిర్మాణం వహించగా రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు