‘ఓజి’ కొత్త రూమర్స్ లో నిజం లేదా?

‘ఓజి’ కొత్త రూమర్స్ లో నిజం లేదా?

Published on Aug 23, 2025 3:02 PM IST

og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో చేసిన సాలిడ్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. ఊహించని హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా అన్ని పనులు పూర్తయ్యి రిలీజ్ కి దగ్గరకి వస్తుంది. రెండో సాంగ్ కూడా ఉంటుంది అని టాక్ వచ్చింది. కానీ లేటెస్ట్ గా ఓ కొత్త రూమర్స్ స్టార్ట్ అయ్యింది.

ఇంకా సినిమాకి షూటింగ్ బ్యాలన్స్ ఉందనే టాక్ అభిమానుల్లో కలవరంగా మారింది. అన్నీ సెట్ అయ్యాయి అనుకుంటే మళ్ళీ ఇదేంటి అని అనుకుంటున్నారు. ప్రాపర్ ప్లానింగ్ తో వస్తున్న సినిమా ఇది ఆల్రెడీ మేకర్స్ షూటింగ్ పూర్తయ్యిపోయినట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఈ రూమర్స్ లో నిజం లేదనే అనుకోవాలి. అలాగే మేకర్స్ ఈ వినాయక చవితి నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్స్ ని కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓజి విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడక్కర్లేదు అనే చెప్పొచ్చు.

తాజా వార్తలు