లేటెస్ట్ గా వచ్చి పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సెట్ చేసిన భారీ హిట్ సినిమానే మహావతార్ నరసింహ. ఊహించని వసూళ్లు కొల్లగొడుతున్న ఈ సినిమా మూడో వారాంతం లోకి వచ్చిన ఈ సినిమా రికార్డ్ వసూళ్లు రాబట్టింది.
అనుకున్నట్టు గానే నిన్న శనివారం ఊహించని బుకింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కేవలం నిన్న ఒక్క రోజుకే బుక్ మై షో లో 5 లక్షలకి పైగా టికెట్స్ సేల్ చేసుకోగా వరల్డ్ వైడ్ గా ఏకంగా 25 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
ఇలా ఇన్ని రోజులు కలిపి ఏకంగా 175 కోట్ల గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా కొల్లగొట్టింది. ఇక ఈ ఆదివారం కూడా ఇదే రీతిలో బుకింగ్స్ కొనసాగుతుండగా ఈరోజు ఎలాంటి నంబర్స్ నమోదు అవుతాయో చూడాలి. ఇక ఈ సినిమాకి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా సామ్ సి ఎస్ సంగీతం అందించారు.
The divine roar is shaking the box office! ????????#MahavatarNarsimha registered its biggest day on @BookMyShow, with over 587.4K tickets sold in last 24 hours.
On the 3rd Saturday, the film grossed over 25 CRORES+ worldwide.
Experience the unstoppable force in cinemas near you… pic.twitter.com/mQ8fpUY2C8
— Mahavatar Narsimha (@MahavatarTales) August 10, 2025