బాబుగారు ఆశించే టైపుకాదంట… సాశించే టైపంట

బాబుగారు ఆశించే టైపుకాదంట… సాశించే టైపంట

Published on Jun 10, 2013 6:00 PM IST

Balakrishna_New_Film_Launch
బాలకృష్ణ డైలాగుల పవర్ ఏంటో నిరూపించడానికి ‘సింహా’ సినిమా ఒక చక్కని ఉదాహరణ. ఒక వైపే చూడు.. బురద జాతి వంటి పవర్ ఫుల్ పంచ్ లైన్లతో బాలయ్య అభిమానుల్ని పరమానందంలో ముంచెత్తిన చిత్రం. ఇప్పుడు మళ్లీ అదే బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఇలాంటి పంచ్ లైన్లను ఉంచుతున్నారట. ‘నేను ఆశించే టైపు కాదు.. శాసించే టైపు’ అనే డైలాగు మచ్చుక్కి ఒకటి. బోయపాటి, అబ్బూరి రవి కలిసి రాస్తున్న ఈ డైలాగులు అబిమానుల్ని అలరించడం ఖాయమని సమాచారం . ఈ సినిమా 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విడుదలవుతుంది.

తాజా వార్తలు