ఖరారైన ధనుష్ ద్విభాషా సినిమా

ఖరారైన ధనుష్ ద్విభాషా సినిమా

Published on Jun 8, 2013 10:58 PM IST

Dhanush
ఇంకా అతని మొదటి హిందీ సినిమా విడుదలకాకుండానే తమిళ సూపర్ స్టార్ ధనుష్ మరో హిందీ సినిమాకు సంతకం చేసాడు. అతను మరోసారి ‘రాంజహ్న’ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తో ఒక ద్విభాషా చిత్రానికి ఆమోదం తెలిపాడు. ఈ వార్తను అధికారికంగా ధనుష్ ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. “ఇది నిశ్చయం. నేను 2014లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఒక ద్విభాషా సినిమాను చేస్తున్నానని చెప్పడానికి చాలా ఆనందంగావుంది. ఈ సినిమాను వుండెర్బార్ ఫిల్మ్స్ మరియు ఆనంద్ నిర్మిస్తున్నారు”అని అన్నాడు. ధనుష్ చివరిసారిగా తన భార్య దర్శకత్వంలో ‘3’ సినిమాలో కనిపించాడు.

తాజా వార్తలు