తెలుగు టీవీ షోలో కనిపించనున్న శ్రీదేవి

తెలుగు టీవీ షోలో కనిపించనున్న శ్రీదేవి

Published on Jun 8, 2013 2:01 PM IST

sridevi

అందమైన, టాలెంటెడ్ నటి శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ పై 15 సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆమె చాలా సంవత్సరాల తరువాత ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మరొక నమ్మలేని నిజం ఏమిటంటే ప్రస్తుతం శ్రీదేవి తెలుగులో ఒక టీవీ షో కనిపించనుంది. ఆమె తెలుగులో ‘కౌన్ బనేగా కరూర్ పతి’ క్వీజ్ ప్రోగ్రామ్ ని చేయనున్నారు. ఈ షో చేయడానికి శ్రీదేవి భారీ అమౌంట్ నే తీసుకుందని సమాచారం. శ్రీదేవి టీవీలో కనిపించనున్నడంతో నటినటులందరూ చాలా ఆసక్తికరంగా వున్నారు. ప్రపంచ చరిత్రలో తెలుగు టెలివిజన్ లో ఒక ఫేమస్ హీరోయిన్ ఫేమస్ షో చేయడం ఇదే మొదటి సారి. ఇప్పటికే ఇలాంటి గేమ్ షోలను తమిళంలో సూర్య, ప్రకాష్ రాజ్ లు చేయడం జరిగింది.

తాజా వార్తలు