తమిళ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘సర్దార్-2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కార్తీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వర్క్ పూర్తి అయినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ సినిమాతో తన గత చిత్రం ‘సర్దార్’తో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ హీరో.
ఇప్పుడు సీక్వెల్ చిత్రంతో వస్తుండటంతో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన చిత్ర షూటింగ్ భారీ బడ్జెట్తో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.