వరల్డ్ వైడ్ మొదటి వారం ‘సింగిల్’కి సాలిడ్ వసూళ్లు!

వరల్డ్ వైడ్ మొదటి వారం ‘సింగిల్’కి సాలిడ్ వసూళ్లు!

Published on May 16, 2025 9:00 AM IST

మన టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా ఇవానా, కేతిక శర్మ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “సింగిల్” కోసం తెలిసిందే. గత వారం థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం శ్రీవిష్ణు కెరీర్లోనే మరో భారీ హిట్ అయ్యి అదరగొట్టింది. మరి ఈ చిత్రం మొదటి వారం రోజుల రన్ ని థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకోగా మరి ఈ వారం రోజుల్లో సాలిడ్ మార్క్ ఈ చిత్రం రీచ్ అయ్యినట్టుగా పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి.

దీనితో సింగిల్ చిత్రం కేవలం ఈ వారం లోనే 25 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో దీనితో సింగిల్ సినిమా తన నుంచి సామజవరగమన తర్వాత మరో పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కూడా కీలక పాత్ర పోషించగా వెన్నెల కిషోర్ సాలిడ్ కామెడీ పండించాడు. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ సమర్పణలో సినిమా రిలీజ్ కి వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు