‘షాడో’ టికెట్స్ కి మంచి డిమాండ్

‘షాడో’ టికెట్స్ కి మంచి డిమాండ్

Published on Apr 24, 2013 11:32 AM IST

Shadow-New-Poster1
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సినిమా ‘షాడో’. రేపు విడుదల కావడానికి సిద్దమైన ఈ సినిమా టికెట్స్ కి మంచి డిమాండ్ వచ్చింది. మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా టికెట్స్ ఈరోజు మొదలైయ్యాయి. మార్నింగ్ షో టికెట్స్ అన్ని అమ్ముడైయ్యాయి. వెంకటేష్ చాలా రోజుల తరువాత నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ సినిమా ఇది. ఈ సినిమాలో వెంకటేష్ కొత్తగా కనిపించనున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పరుచూరి ప్రసాద్ నిర్మించాడు. వెంకటేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ రూ. 35 కోట్లతో నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించాడు. తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

తాజా వార్తలు