కింగ్ నాగార్జున నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘భాయ్’ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలో నాగార్జున వైవిద్యమైన డ్రసింగ్లో అందరినీ ఆశ్చర్యపరిచే విదంగా కనిపించబోతున్నారని ఫై ఫోటోని చూస్తే అనిపిస్తుంది. నాగర్జున మరియు నతాలియా కౌర్ లఫై చిత్రీకరిస్తున్న ఐటమ్ సాంగ్ లో మనకు షాకింగ్ లుక్ లో నాగర్జున కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ ఫై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకి వీరభద్రం చౌదరి డైరెక్టర్. రిచా గంగోపాద్యాయ హీరోయిన్ గా నటిస్తోంది.
మీరేమంటారు ఫ్రెండ్స్? నాగార్జున షాకింగ్ న్యూ లుక్ మీకు నచ్చిందా?