మా రీడర్స్ కి సంక్రాంతి శుభాకాంక్షలు

మా రీడర్స్ కి సంక్రాంతి శుభాకాంక్షలు

Published on Jan 14, 2013 8:36 AM IST

123 తెలుగు.కామ్ చదివే రీడర్స్ కి, మా శ్రేయోభిలాశులకి, మా స్నేహితులకి సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు వారికి సంక్రాంతి పండుగ ప్రత్యేకమైన పండుగ. రైతులు తమ కష్టానికి ఫలితాన్ని అందుకునే సమయం, అలాగే ఇది సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశించే సమయం. ఈ సంక్రాంతి పండుగని ఆంధ్రప్రదేశ్ మొత్తం మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు

1) భోగి

2) సంక్రాంతి

3) కనుమ

ఈ మూడు పండుగలని బాగా ఎంజాయ్ చెయ్యాలని కోరుకుంటున్నాం.

తాజా వార్తలు