హలో బ్రదర్ రీమేక్లో కథానాయికలు ఎవరు?

హలో బ్రదర్ రీమేక్లో కథానాయికలు ఎవరు?

Published on Jan 12, 2013 10:30 AM IST

nag-chaitanya-srinivas-redd
వెంకటేష్, మహేష్ బాబు ప్రధాన పాత్రలలో వచ్చిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అమెరికా భారీ ఎత్తున ప్రారంభ వసూళ్లను సాదించింది. ఈ చిత్రం ప్రీమియర్స్ లో మాత్రమే $200,000 వసూలు చేసింది. అదనపు స్క్రీన్లను లెక్కలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. అమెరికాలోని ట్రేడ్ అనలిస్ట్ ల అంచనా ప్రకారం 4-5 రోజుల్లో 1 మిలియన్ డాలర్లను వసూలు చేస్తుంది. మహేష్ బాబు గత చిత్రాలు “దూకుడు” మరియు “బిజినెస్ మాన్” వంటి చిత్రాలు ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబట్టాయి. ఈ చిత్రం ఓవర్సీస్ లో కొత్త రికార్డు లను సృష్టించడానికి సిద్దమయ్యింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. దిల్ రాజు నిర్మించగా మిక్కి జె మేయర్ సంగీతం అందించారు.

తాజా వార్తలు