నాయక్ ఫస్ట్ డే ఎ.పి కలెక్షన్స్

నాయక్ ఫస్ట్ డే ఎ.పి కలెక్షన్స్

Published on Jan 10, 2013 4:25 PM IST

Nayak-latest
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘నాయక్’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తో ఆంద్ర ప్రదేశ్లో రికార్డు సృష్టించింది. మాకు ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారంఎ.పి లో 9.49 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ కలెక్షన్స్ డీటైల్స్ మీకందిస్తున్నాం..

ఏరియా కలెక్షన్
నైజాం 3.10 కోట్లు
సీడెడ్ 1.86 కోట్లు
నెల్లూరు 39 లక్షలు
గుంటూరు 1.14 కోట్లు
కృష్ణా  51 లక్షలు
పశ్చిమ గోదావరి 75 లక్షలు
తూర్పు గోదావరి 81 లక్షలు
ఉత్తరాంధ్ర 93 లక్షలు
మొత్తం షేర్

9.49 కోట్లు

తాజా వార్తలు