సూపర్ స్టార్ కృష్ణ గారి మీద ఆస్ట్రేలియన్ స్టాంప్

సూపర్ స్టార్ కృష్ణ గారి మీద ఆస్ట్రేలియన్ స్టాంప్

Published on Jan 6, 2013 1:20 PM IST

stap-mr.krishna
సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న కృష్ణ ఫాన్స్ అక్కడి పోస్టల్ డిపార్ట్మెంట్ తో కలిసి వారి హీరోకి గుర్తుగా ఒక స్పెషల్ స్టాంప్ ని రిలీజ్ చేసారు.

నవీన్ దవల, వంశీ పర్వతనేని వేణు నాదెళ్ళ మరియు ప్రసాద్ సుంకర ఆధ్వర్యంలో రూపొందించిన ఈ స్టాంప్ ని ప్రత్యేకంగా సూపర్ స్టార్ కృష్ణ గారికి అందజేశారు. ఆస్ట్రేలియాలో ఈ స్టాంప్ వెల 1.65 డాలర్లు. ఈ స్టాంప్ ని లీగల్ గా పోస్టల్ కవర్ మీద వాడుకోవచ్చు.

తాజా వార్తలు