విక్టరీ వెంకటేష్ గారి అబ్బాయి సినిమాల్లోకి రావడానికి ఉబాలతపడుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెంకటేష్ గారే చెప్పారు. నా కొడుకు నాతో నటించాలని ఆరాటపడుతున్నాడు. హాలీవుడ్ చిత్రం ‘కరాటే కిడ్’ రిమేక్ చేసి తనను జాకీ చాన్ పాత్రలో నటించమని, తానేమో శిష్యుడి పాత్రలో చేస్తానని వెంకీ చెప్పారు. తన అబ్బాయిని సినిమాల్లోకి తీసుకురావడానికి
చాల సమయుందని భవిష్యత్తులో దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఫిలిం ఇండస్ట్రీకి మరో స్టార్ వస్తాడని అన్నారు. వెంకటేష్ నటిస్తున్న ‘బాడీగార్డ్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ నెల 13న ఆడియోని విడుదల చేయనున్నారు.
కరాటే కిడ్ రిమేక్ చేద్దామంటున్న వెంకీ గారి అబ్బాయి
కరాటే కిడ్ రిమేక్ చేద్దామంటున్న వెంకీ గారి అబ్బాయి
Published on Dec 7, 2011 9:41 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!