విక్టరీ వెంకటేష్ త్వరలో వివేకానందుడి పాత్రా పోషించనున్నారు. కే.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో ఆయన ఈ పాత్రను పోషిస్తున్నట్లు గతంలో పుకార్లు కూడా వచ్చాయి.
అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉండగా తాజాగా వివేకానందుడి పాత్ర కోసం స్క్రిప్ట్ కూడా రెడీ ఐనట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ చిత్రానికి
మని శంకర్ దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం వెంకటేష్ నటించిన ‘బాడీగార్డ్’ చిత్రం ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతుంది. డిసెంబరు 16 నుండి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారు. ఆ తరువాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారు.
వివేకానందుడి పాత్రలో కనిపించనున్న వెంకటేష్
వివేకానందుడి పాత్రలో కనిపించనున్న వెంకటేష్
Published on Dec 7, 2011 1:51 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!