నాయక్ ట్రాక్ లిస్ట్

నాయక్ ట్రాక్ లిస్ట్

Published on Dec 15, 2012 2:00 AM IST

Nayak
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘నాయక్’ ఆడియో డిసెంబర్ 17న విడుదల కాబోతుండగా ఈ చిత్ర ఆడియో ట్రాక్ లిస్ట్ ముందుగానే వచ్చేసింది. ఈ ట్రాక్ లిస్ట్ మీకోసం.

1. లైలా ఓ లైలా
సింగర్స్ : శంకర్ మహదేవన్, రంజిత్, రాహుల్, నవీన్

2. కత్తిలాంటి పిల్లా
సింగర్స్ : తమన్, శేఫాలి అల్వారిస్

3. శుభలేఖ రాసుకున్నా
సింగర్స్ : హరిచరణ్, శ్రేయ ఘోషల్

4. ఒక్క చూపుకే పడిపోయా
సింగర్స్ : విజయ్ ప్రకాష్, బిందు మహిమ

5. నెల్లూరే
సింగర్స్ : జస్ప్రీత్, సుచిత్ర

6. హే నాయక్
సింగర్స్ : శ్రేయ ఘోషల్, నవీన్ మాధవ్

తాజా వార్తలు