గోపీచంద్ త్వరలో పెళ్ళికొడుకు కాబోతున్నాడు. ఇటీవలే వెండితెర మీద మొగుడుగా కనిపించిన ఆయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు, హైదరాబాద్ కి చెందిన హరితతో పెళ్లి కుదిర్చినట్లు సమాచారం. హరిత ప్రముఖ వ్యాపారవేత్త కూతురు. వారికి హైదరాబాదులో పలు వ్యాపారాలున్నాయి. హరిత హైదరాబాదులో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంబీఎ చేయడం కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. హరిత కుటుంబ సభ్యులకు ఫిలిం ఇండస్ట్రీ తో ఎలాంటి సంభందాలు లేకపోవడం విశేషం. త్వరలో వీరి నిశాతార్ధం జరగనుండగా, ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం ఉంటుంది.
త్వరలో పెళ్ళికొడుకు కానున్న గోపీచంద్
త్వరలో పెళ్ళికొడుకు కానున్న గోపీచంద్
Published on Dec 6, 2011 9:31 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!